TRINETHRAM NEWS

Trinethram News : ఏపీలో మార్చి 1 నుంచి 6వ తేదీ వరకు మంత్రాలయంలో గురు వైభవోత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీమఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ వెంకటేశ్ జోషి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేశ్ కోణాపూర్ మంగళవారం తెలిపారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో మార్చి 1న ఊంజల మండపంలో రాఘవేంద్ర స్వామి 404వ పాదుకా పట్టాభిషేక మహోత్సవం, 6న రాఘవేంద్రస్వామి 430వ జయంతి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Guru Vaibhavotsavam