
తేదీ : 30/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రజలందరకు శ్రీ విశ్వ వసు నామ సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల. రాము తెలియజేయడం జరిగింది. భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ తననీయమైన ప్రగతి సాధించాలని, కొత్త సంవత్సరంలో గుడివాడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆనందాలు, తెచ్చే పండుగల్లో
ఉగాది ప్రత్యేకమైనదని, పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని, వచ్చేయన్ని మంచి రోజులేనని సానుకూల దృక్పథంతో మనమందరం ఏడాదికి స్వాగతం పలుకుదామన్నారు. సకల విజయాలను అందించాలని, గుడివాడ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు రావాలని, మరొకసారి ప్రతి ఒక్కరికి పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
