TRINETHRAM NEWS

తేదీ: 01/01/2024.
శుభాకాంక్షలు తెలిపిన కెవిఆర్.
కుక్కునూరు: (త్రినేత్రం) న్యూస్; ప్రతినిధి;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం టిడిపి నాయకులు, దాడి సత్యం, సురేష్, వాసు, లక్ష్మణరావు, మండల ప్రధాన కార్యదర్శి కెవిఆర్ , మండల మహిళా అధ్యక్షురాలు వనమా భాగ్యలక్ష్మి, మండల అధ్యక్షులు మురళీమోహన్, అందరూ కలిసి పోలవరం అసెంబ్లీ టిడిపి ఇంచార్జ్ ట్రైకర్ చైర్మన్ బొ రగంశ్రీనివాసరావుని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో ని ప్రజలు సిరి సంపదలు , సుఖశాంతులు కలిగి, ఎటువంటి కష్టనష్టాలు లేకుండా, చెడు ఆలోచనలు తొలగించుకొని మంచి ఆలోచనలతో ఉండాలని, దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలపడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App