TRINETHRAM NEWS

Trinethram News : అండర్‌-19 వరల్డ్‌ కప్‌:

ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం
201 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుచేసిన భారత్‌
స్కోర్లు: భారత్‌ 302, ఐర్లాండ్ 100 పరుగులకు ఆలౌట్‌