TRINETHRAM NEWS

తేదీ : 26/01/2025.
భీమవరం లో ఘనంగా గణతంత్ర వేడుకలు.
పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామ్ చంద్రారెడ్డి, జెండా ఎగరవేశారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి , నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి వీరాంజనేయులు, గాంధీ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. దేశం పట్ల ప్రజలకు గౌరవం, భక్తి కలిగి ఉండాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App