TRINETHRAM NEWS

Grand Krishnashtami celebrations in Khani

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

అపిల్ కిడ్స్ విద్యార్థుల గోపికలు, కృష్ణుడి వేషధారణలు అదుర్స్

గోదావరిఖని ఆపిల్ కిడ్స్ స్కూల్ లో సోమవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్

ఎమ్మెల్యే సతీమణి మాట్లాడుతూ, స్థానిక ప్రజానీకానికి మరియు విద్యార్థులకు ఉపాధ్యాయులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
చిన్నారుల రాధ, గోపిక, కృష్ణ ల వేషధారణలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గాలి సునీత, ఉపాధ్యాయునిలు, కార్పొరేటర్లు, పోషకులు తదితరులు పాల్గోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand Krishnashtami celebrations in Khani