ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు….
పార్టీ ఆఫీసులో పార్టీ శ్రేణుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే శిల్పా…
కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు శిల్పా కార్తీక్ రెడ్డి….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఎథిస్ కమిటీ చైర్మన్, శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు… ఈ కార్యక్రమంలో యువ నాయకుడు శిల్పా కార్తీక్ రెడ్డి గారితో పాటు ఆత్మకూరు పట్టణ మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది…