
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ సంధర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అధ్యాపకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య, ఇంచార్జ్ హెచ్ఎం కె వెంకట్ రెడ్డి, రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్, బోమ్మక రాజేష్, బీసీ సెల్ జిల్లా సెక్రెటరీ సతీష్, వసీమ్, ఉపాధ్యాయులు తులసి, లక్ష్మణ్, ఉమా రాణి, వజిదా, స్వరూప్ చంద్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
