
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి id కార్డ్స్ ఇవ్వాలి కనీస వేతనాలు 26వేలు అమలు చెయ్యాలి ప్రమాద బీమా సౌకర్యం 10లక్షలు ఇవ్వాలి ఇన్స్ రెన్స్ సౌకర్యం కల్పించాలి citu యూనియన్ ప్రభుత్వానికి డిమాండ్. మోమిన్ పేట్ మండల అధికారులకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
