అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు
ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చేవెళ్ల నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు , కార్యకర్తలకు ముఖ్య గమనిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలి : చేవెళ్ల నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ పామేన భీమ్ భరత్ రైతుభరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు మరియు రేషన్ కార్డుల పంపిణీ పథకాల పై ఎంపిక కానీ అర్హులైన లబ్ధిదారులకు ఆయా గ్రామాల లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు , అధ్యక్షులు , కార్యకర్తలు లబ్ధిదారుల అందరి అప్లికేషన్ వినతి పత్రం లు ఆయా గ్రామ సంబంధిత అధికారుల సమక్షంలో అందజేయాలని వారికి ఈ పథకాలు అందే విధంగా మండల పార్టీ అధ్యక్షులు , ముఖ్య నాయకులు చొరవ తీసుకుని ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App