
Trinethram News : అమరావతి
ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఏపీ ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది.
నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు.
ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.
ఈ నెల 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ వేలం నిర్వహిస్తారు.
ఎంపికైన వారికి అధికారులు లైసెన్సులు జారీ చేయనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
