![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-13.53.32.jpeg)
మల్టీపర్పస్ సెంటర్లకు ప్రభుత్వం శుభవార్త
తేదీ : 08/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జగ్గయ్యపేట మండలం, బండిపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాలకు శుభవార్త చెప్పడం జరిగింది. రాష్ట్రంలో 72 మల్టీ పర్పస్ సెంటర్ల నిర్మాణం చేపట్టేందుకు రూపాయలు 43.20 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పాఠశాల, అంగన్వాడి కేంద్రం, వైద్య ఆరోగ్య కేంద్రం లేనిచోట వీటిని నిర్మించనున్నారు. కేంద్రం ఇప్పటికే 125 కేంద్రాలు రాష్ట్రానికి మంజూరు చేయగా అందులో తొలి విడత గా 72 కేంద్రాల నిర్మాణానికి నిధులు విడుదల చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Govt good news](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-13.53.32.jpeg)