TRINETHRAM NEWS

అర్హత ఉన్న పేదలకు కాకుండా అనర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలా

Telangana ప్రతినిధి త్రినేత్రం న్యూస్
మళ్లీ సర్వే నిర్వహించి న్యాయం చేయాలని గ్రామ పంచాయతీ వద్ద నిరసన దీక్ష ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డులు పంపిణీలో పారదర్శకత పాటించకపోతే ఆందోళన చేస్తానని హెచ్చరికనల్లగొండ జిల్లాలో బెజ్జికల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు నిరసన దీక్ష

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App