
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 28 : కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త గొట్టిముక్కల జస్వంత్ రావు (దేశాల్ ) పుట్టినరోజు వేడుకలు కూకట్పల్లిలోనీ తన నివాసంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై దేశాల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, పార్టీ కార్యక్రమంలో తరచుగా పాల్గొనాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ప్రవీణ్, ఫణి కుమార్, బచ్చుమల్లి ,శివా చౌదరి, రమణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
