TRINETHRAM NEWS

తేదీ : 18/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేషన్ డీలర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది. కమిషన్ మరియు నిత్య అవసరాల రవాణా నిమిత్తం రూపాయలు 210.44 కోట్లకు పాలన అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పౌరసరపర శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి సౌరబ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ration dealers