TRINETHRAM NEWS

చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లా
తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన.

పెట్రోల్ డబ్బాలు తీసుకుని వచ్చిన యాదవ్ అనుచరులు, మొన్నటి లిస్టులో యాదవ్ కు టికెట్ ఇవ్వని చంద్రబాబు.