TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. మామిడాడ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గొల్లలమామిడాడ శివారు లక్ష్మీనరసాపురం (పాటిమీద) వెలసిన శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి వారి ఆలయాన్ని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మరియు శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు దర్శించుకున్నారు.

వీరి వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు ), సబ్బెళ్ళ అమ్మిరెడ్డి, పప్పు అమ్మిరెడ్డి, ఉప సర్పంచ్ తాతా రెడ్డి, నల్లమిల్లి భీమేశ్వరరెడ్డి, ద్వారంపూడి జగదీశ్వర్ రెడ్డి, మేడపాటి బుల్లి రెడ్డి, మేడపాటి రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

former MLA