
తేదీ : 19/02/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని జిల్లాల్లో వివిధ అరుదైన, ఖరీదైన, ఖ నిజాలను జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించడం జరిగింది. వీటిని వెలికి తీస్తే లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి సమకూరుతుందని అంచనా వేసింది.
కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరి ప్రాంతంలో దేశంలో తొలిసారి ప్రైవేట్ భాగస్వామ్యంలో గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు ఇచ్చేసింది. ప్రైవేట్ రంగంలో ఏర్పడుతున్న తొలి బంగారం గని ఇదే అని చెప్పవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
