Gold at low price is a huge fraud
Trinethram News : హైదరాబాద్:
గోల్డ్ స్కీం పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ముఠా..
రూ. 50 వేలు కట్టి చేరితే 10 శాతం తక్కువకు బంగారం ఇస్తామంటూ మోసం..
బంధువులు, స్నేహితుల నుంచి డబ్బు కాజేసిన కేటుగాళ్లు..
దాదాపు రూ. 4 కోట్లు కాజేసి పరారైన విశాల్, వినయ్, నిఖిల్..
సీసీఎస్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితులు, కేసు నమోదు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App