TRINETHRAM NEWS

సోమవారం ఉదయం 10 గంటలకు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న మీటింగ్.

ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు GHMC కౌన్సిల్ మీటింగ్.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి GHMC కౌన్సిల్ మీటింగ్…