TRINETHRAM NEWS

25 కిలోల బియ్యం మరియు 5 కిలోల నూనె అందించారు

అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్గాం మండలం ఈ రోజు ఆకెనపల్లి గ్రామం లో కొన్ని రోజుల క్రితం అనారోగ్యం తో మహమ్మద్ ఫరీదా మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మహ్మ్ద్ ఫారిదా శ్రద్ధాంజలి ఘటించి, దశ- దిన కార్యక్రమనికి 25 కిలోల బియ్యంతో పాటుగా 5 లీటర్ల నూనె అందజేసిన గాదె సుధాకర్ ఈ కార్యక్రమం లో ముదిరాజ్ కుల పెద్దమనిషి ఐలవేణి లింగయ్య ,రాయిల్ల లింగయ్య, ఐలవేణి భీమయ్య, గాదె భూమయ్య, లగిశెట్టి శంకర్,ఉత్తమ్ పోచయ్య,స్ రమణయ్య, ఈర్ల మల్లేస్,మామిడాల రాయబోసు భాదిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gade Sudhakar visited
Gade Sudhakar visited