TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ ప్రభుత్వం సినీ రంగంలో ఇవ్వదలచిన ‘గద్దర్ అవార్డు‘ల కోసం 2025-26 బడ్జెట్లో రూ.10 కోట్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ కోసం అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఫిల్మ్ డెవలప్ మెంట్కు కేటాయించే మొత్తం నిధుల్లో నుంచి గద్దర్ అవార్డుల కోసం రూ.10 కోట్లను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gaddar awards