TRINETHRAM NEWS

తేదీ: 19/01/2025.
పూర్తి న్యాయం చేస్తా అందరికీ.

ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయంలో వెలేరుపాడుమండలానికి చెందిన ఉమ్మడి కూటమి నాయకులు కలవడం జరిగింది. సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను అందజేశారు. వెంటనే పరిష్కార దిశగా చూపుతానని తెలిపారు. ఆర్ మరియు ఆర్ ప్యాకేసి పడిన గ్రామాల్లో త్వరలోనే అధికారులు, నాయకులతో గ్రామసభలు నిర్వహిస్తానని అనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App