
తేదీ : 23/02/2025. ఏలూరు జిల్లా :(త్రినేత్రం న్యూస్ ) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరు మండలం , పేద ప్రజల కోసం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేయాలని మానవతా రీజనల్ చైర్మన్ పు ప్పల. గోపి అనడం జరిగింది.
నారాయణపురం గ్రామం మండల మానవత సమావేశంలో కోన. సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అడప. శ్రీనివాసరావు, కార్యదర్శి గంజి. రవి , కోటిరెడ్డి. సర్వేశ్వరరావు, వె గ్నేశ సూర్యనారాయణ, రాజు, వెంకటరెడ్డి, సతీష్, వంశీ, పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
