
Trinethram News : హన్మకొండ పట్టణం; మహిళా సాధికరాత లక్ష్యంగా వారికి స్వయం ఉపాది కల్పన కొరకు హన్మకొండ పట్టణానికి చెందిన సుమారు పది డివిజన్ లకు చెందిన 600 మహిళలకు పోచంపల్లి ఫౌండేషన్, ఏపీఎల్ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్ ల శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తయిన తర్వాత ఈ రోజు కుట్టు మిషన్ లు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, నియోజక వర్గం బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
