TRINETHRAM NEWS

నేటి నుండి బసవతారకం ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ టెస్టులు

Trinethram News : హైదరాబాద్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ టెస్టులు చేయనున్నారు.

నేడు ఫిబ్రవరి 04-28 వరకు ఉచిత క్యాంప్ కొనసాగుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఉ.10 నుంచి మ.1 గంట వరకు ఉచితంగా ప్రైమరీ టెస్టులు, ఆ తర్వాత అవసరమైన పరీక్షలను తక్కువ ధరకు చేయనున్నట్లు పేర్కొన్నాయి

క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు సేవలు ఉపయోగించు కోవాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Basavatharakam Hospital