
Trinethram News : ప్రకాశం జిల్లా : ఏపీ రాష్ట్రంలో హరితఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటుకు మంత్రి నారా లోకేశ్ నేడు భూమిపూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు 2.5లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
