TRINETHRAM NEWS

తేదీ : 23/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరు మండలం లో రాజల కాలనీ నుండి మండల తహసిల్దారు కార్యాలయం వరకు నిర్మించనున్న సిపి రోడ్డుకి ఎమ్మెల్యే పచ్చమట్ల. ధర్మరాజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్, ఏ ఈ డి, నియోజకవర్గం కూటమి మండలం, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Foundation laying for CC