
జర్నలిస్ట్ రాజశేఖర్ ను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్న రాత్ పల్లి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ బందెల రాజశేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పటల్లో చికిత్స పొంది అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
