TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముత్తాయిగూడెం గ్రామంలో సున్నం సాయికిరణ్ – సౌజన్య దంపతుల కుమారుడు శ్రేయన్స్ నందన్ మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్.ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిమే వంశీ, కోడిమే వెంకటేష్, పూణేo వీరభద్రం,సవలం నాగేంద్ర బాబు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former sarpanch Karam Sudhir