TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం ప్రతినిధి. గోదావరిఖని పట్టణంలోని తిలక్ నగర్ లో చేతాల కోటేశ్వర్లు తండ్రి ఎల్లయ్య దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Putta Madhukar