TRINETHRAM NEWS

పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మధూకర్

కాటారం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కాటారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండపర్తి రమేష్ తండ్రి సమ్మయ్య చారి ఇటీవల మరణించగ వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరమశించినారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Putta Madhukar