TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామానికి చెందిన నల్లమిల్లి సుధారాము, కుమార్తె సురేఖ మరియు మల్లిడి శ్రీనివాస్( ఎమ్ జి ఆర్) కుమారుడు చిరంజీవి సాయి గంగారెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరైన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు.

వీరి వెంట ఉప సర్పంచ్ నల్లమిల్లి వెంకటరెడ్డి(వడ్డీలు), కొవ్వూరు సత్తిరెడ్డి(ఫైనాన్స్),గ్రామ శాఖ అధ్యక్షులు వెంకట రామారెడ్డి, గుడిమెట్ల వీర రాఘవరెడ్డి, కొవ్వూరి నాగరాజ రెడ్డి తదితరులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Satthi Suryanarayana Reddy