TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు మహాశివరాత్రి సందర్భంగా ప్రసిద్ధి, శైవాక్షేత్రం దాక్షారామ శ్రీ మాణిక్యమ్మ సమేత భీమేశ్వర స్వామి దేవాలయాన్ని, సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా పరమ శివునికి మాజీ ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు, ఆలయ అర్చకులు మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులకు, వేద ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదములు అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Satya Suryanarayana Reddy