
త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గo. బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామం ఆర్ .ఎస్ పేట కు చెందిన ఆరుగుళ్ళ శ్రీను సోదరుడు ఆరుగుళ్ళ నాని ;చాపల శ్రీనివాస్ మరియు శ్రీమతి మేరి దంపతుల కుమార్తె రేవతి ల యొక్క నిశ్చితార్థ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.
వీరి వెంట బిక్కవోలు మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) కన్వీనర్ పోతుల ప్రసాద రెడ్డి (బుజ్జి), ఎస్సీ సెల్ కన్వీనర్ గంగరాజు, కాపవరం సర్పంచ్ సత్యంశెట్టి వెంకటరమణ, ఎంపీటీసీ సభ్యుడు మారెళ్ళ భీష్ముడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నిడదవోలు శ్రీనివాసరావు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకుడు రేలంగి మల్లేశ్వరరావు తదితరులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
