
Trinethram News : పవన్‌కళ్యాణ్ గారితో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గారుభేటీ విశాఖ జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆ ప్రాంతానికి ప్రజలకు ఎంతో సేవ చేసిన రాజకీయంగా నిజాయితీగా గుర్తింపు కలిగిన వ్యక్తి జనసేనలో పార్టీకి రావడానికి ఎంతో ఆనందిస్తున్నాము. ఇలాంటి విలువలు కలిగిన వ్యక్తులు గెలిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది.
