TRINETHRAM NEWS

ఒంగోలు నుంచే పోటీ చేస్తా.అన్నా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
అభ్యర్థులు ఎంపిక ఫైనల్ అవుతుంది అన్నారు.

గిద్దలూరు అభ్యర్థి ఎవ్వరో ??? ఫైనల్ .
కొన్ని నియోజక వర్గాలకు నన్ను కూడా వెళ్లి పరిశీలన చేయాలని జగన్ సూచించారన్నారు బాలినేని..

అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తారు ఎవరు పోటీ చేస్తారు సీఎం రేపు ఫైనల్ చేస్తామని చెప్పారు బాలినేని.