TRINETHRAM NEWS

లోక్ సభ ఎన్నికల తరువాత BRS పార్టీని తిరిగి TRS గా మార్చే ఆలోచన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్.

BRS పేరు అంతగా కలిసి రాలేదు అని తిరిగి TRS గా మార్చాలి అని పలువురు నాయకులు కెసిఅర్ వద్ద వాపోయారు.

ఆలోచిద్దాం అన్న కెసిఅర్ ..