TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్‌ఎఫ్‌ అధికారులకు అనుమానం.

దీంతో అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసిన అధికారులు.

ప్రయాణికుడిని అమీర్‌ అహ్మద్‌గా గుర్తించి అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న అధికారులు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Foreign currency seized