
తేదీ : 02/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోడూరు మండలం, జిన్నూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యవసాయ కూలీ కౌరు. అప్పారావు భార్య నాగమణి (45) ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మనకోసం స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు పడాల.
పెద్దిరాజు సంఘం సభ్యులతో కలిసి వెళ్లి బాధితు కుటుంబాన్ని పరామర్శించారు. రూ.మూడు వేలు ఆర్థిక సహాయాన్ని కుమారుడుకె. యేసుకు అందజేసి మానవత దృక్పథాన్ని చాటుకున్నారు. కె .నాగేశ్వరావు మరియు డి. సత్యనారాయణ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
