Trinethram News : గుంటూరులో తెలుగుదేశం ఫ్లెక్సీల పై వైసీపీ ఫ్లెక్సీలు వేయటంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బేటాయించి నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాని ముట్టడించారు. పరిమిషన్ తీసుకొని ఓటింగ్ స్మైల్ ఫ్లెక్సీలు వేస్తే.. ఈ విధంగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్నప్పుడు టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్దానం జరిగింది.
గుంటూరులో ఫ్లెక్సీల లొల్లి
Related Posts
CM Chandrababu : స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు
TRINETHRAM NEWS స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు Trinethram News : కడప జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కోసం అందరూ కలిసికట్టుగా…
పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు
TRINETHRAM NEWS పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు Trinethram News : Andhra Pradesh : స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి (64) పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ (68) అతనికి సేవలు…