TRINETHRAM NEWS

నగరి త్రినేత్రం న్యూస్. డిసెంబర్ లో జరిగిన ఒక నేరానికి దేసూరు అగరం గ్రామానికి సంబంధించి ఐదు మంది ముద్దాయిలను ఏ1రంగనాధన్, ఏ 2 నరసింహులు, ఏ 3 అంకయ్య, ఏ 4 సాయి బాబా, ఏ 5 శేషాద్రి లను ఆరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగింది మెజిస్ట్రేట్ వారికి 15 రోజుల రిమాండ్ విధించి చిత్తూరు జైలుకు పంపడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

arrested for old crime