TRINETHRAM NEWS

మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

జిల్లా అధ్యక్షులు పిట్టల వెంకటేష్ ఉపాధ్యక్షులు నూనె శేఖర్ ఆధ్వర్యంలో చొప్పదండి లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పిట్టల నరేష్(SGT)
పిట్టల స్రవంతి వీరిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయినందుకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గనవేనీ లచ్చయ్య పిట్టల లచ్చయ్య పిట్టల నరసయ్య పిట్టల భూమయ్య బినవేని మల్లేశం దారవేణి మల్లేశం చొప్పరి సత్తయ్య చీకట్ల వీరయ్య ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App