త్రినేత్రం న్యూస్ : ఫిబ్రవరి 3: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: బోగోలు మండలం. కావలి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ అలహరి సుధాకర్ ,ఆదేశాల మేరకు బోగోలు మండలం చెన్నరాయునిపాలెం పంచాయతీ లో జనసేన మత్స్యకార కమిటీ లో ఉన్న నాయకులతో సమావేశం జరిగింది .
ఈ సమావేశంలో చెన్నరాయునిపాలెం పంచాయతీ లో ఉన్న సమస్యలను,కమిటీ విధివిధానాలను చర్చించడం జరిగింది .ఈ కార్యక్రమంలో మత్స్యకార రాష్ట్ర కార్యదర్శి కోడింగారి శ్రీనివాసులు,డాక్టర్ రవి ,రాజేంద్రప్రసాద్ ,మునితథా,ప్రకాష్ ,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App