దేశంలోనే తొలిసారి నదీ గర్భంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.
దేశంలోనే ఓ నది కింద నిర్మించిన అది పెద్ద రైల్వే టన్నెల్ అందుబాటులోకి రానుంది.
మెట్రో రైలు ప్రాజెక్టును నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
విశేషాలు
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, హుగ్లీ నది కింద నిర్మించటం జరిగింది.
పొడవు :4.8 KM
నీటి అడుగున 16 మీటర్ల లోతులో నిర్మించిన టన్నెల్ గుండా మెట్రో రైళ్లు పరిగెత్తనున్నాయి.
హౌరా మైదాన్ – ఎస్‌ప్లనేడ్ మార్గం ఎంతో ప్రత్యేకమైంది.
ఇది ఒక ఇంజినీరింగ్ అద్భుతం.
మార్గంలో నిత్యం దాదాపు 7లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారని అంచనా.
హౌరా-కోల్‌కతాలను కలుపుతుంది.
మార్చి 7 వ తేదీ (రేపటి నుండి )నుంచి ప్రయాణికులను అనుమతిస్తారు.
దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోరైలు సేవలు
Related Posts
Encounter : సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
TRINETHRAM NEWS సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ Trinethram News : చత్తీస్ ఘడ్ : నవంబర్ 22ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న…
PM Modi left for India : మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ
TRINETHRAM NEWS మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు.. ద్వైపాక్షిక చర్చలు…