
డిండి (గుండ్ల పల్లి) మార్చి 19 త్రినేత్రం న్యూస్.
డిండి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనకాల గల హజ్రత్ ఖాజా సయ్యద్ అమీరొద్దిన్ చిష్టి మీర్జాయి ఖలందరి హజ్రత్ ఖాజా సయ్యద్ యూసుఫోద్దిన్ ఛిష్టి మీర్జాయ్ ఖలందరి. దర్గా దగ్గర నిర్వహించ బోయే 76వ ఉర్స్ ఎ షరీఫ్ , సందర్భంగా రేపు అనగా గురువారం 20 -03-25,నాడు నిర్వహించబోయే గంధోత్సవం ,అనంతరం. నిర్వహించే ఇఫ్తార్ విందు కార్య క్రమానికి. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వర్త్య రమేష్ నాయక్ ఆధ్వర్యంలో.దర్గకమిటి సభ్యులకు 20,000 రూపాయలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పీర్ మొహమ్మద్, ఎం డి,రషీద్, గుర్రం సురేష్ ఎం డి,జహంగీర్, ఎం, డి, బాసీద్,,కరీం,ఆవేజ్, మరియు దర్గా కమిటీ సభ్యులు చాంద్ పాషా, సైదులు, తది తరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
