
Trinethram News : అమరావతి
9 న ముహుర్తం ఖరారు
5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు కేటాయించే యోచన లో టీడీపీ జనసేన కూటమి
అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపురం ఎంపీ స్థానాలు బీజేపీ కి ఇచ్చే ఆలోచన
గుంటూరు వెస్ట్, విశాఖ నార్త్, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, కాళహస్తితోపాటు తిరుపతి, గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒకొక్కటి ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు చేసే అవకాశం
నేడు లేదా రేపు పూర్తి స్పష్టత ప్రస్తుత వచ్చే అవకాశం..
