TRINETHRAM NEWS

Trinethram News : గుజరాత్ రాష్ట్రంలో గాంధినగర్ లో ఈ నెల 27,28 తేదీలలో ఫిలింఫేర్ -2024 అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

ఈ అవార్డుల ప్రదానోత్సవానికి నామినేషన్ జాబితా విడుదల అయ్యింది. వాటి వివరాలు

ఉత్తమ చిత్రం ( పాపులర్)

1) 12th ఫెయిల్
2)OMG 2
3) పఠాన్
4) రాఖీ అవుర్ రాణి కి ప్రేమ్ కహాని

ఉత్తమ నటుడు కేటగిరీ

1) రన్బీర్ కపూర్ (యానిమల్)
2) రణ్ వీర్ (రాఖి ఔర్ రాణి కి ప్రేమ్ కహాని)
3) షారుక్ ఖాన్ (డంకి)
4) సన్నీడియోల్ (గదర్ 2)
5) విక్కీ కౌశిల్ (శ్యామ్ బహదూర్)