ఫిబ్రవరి 28వ తేదీ ఆకాశంలో అద్భుతం
Trinethram News : జనవరి, ఫిబ్రవరిలో శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఒకే వరుసలో కనిపిస్తుంటాయి. ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి వాటితో పాటు బుధుడు కూడా వచ్చి చేరుతాడు. దీంతో 7 గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయి. యురేనస్, నెప్ట్యూన్లను బైనాక్యులర్స్/టెలిస్కోప్, మిగతా వాటిని సాధారణంగా కంటితో చూడొచ్చు. గ్రహాలు ఇలా ఒకే వరుసలో రావడం భూమిపై ప్రభావం చూపుతుందని కొందరు సైంటిస్టులు అంటుండగా మరికొందరు ఆ వార్తలను కొట్టిపారేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App