
Trinethram News : జనగామ జిల్లా:
హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో మొబైల్ టిఫిన్ సెంటర్ ను అతివేగంతో వచ్చి తాకిన ఆర్టీసీ గరుడ వాహనం బస్సు టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్నటువంటి ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా ఒక మహిళ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా బాలుడు,మరొకరి పరిస్థితి విషమం.
